Oil Massage: నూనె రాసుకుని స్నానం చేస్తే ఏం జరుగుతుందంటే..

ఇప్పుడు అంతా బిజీ బిజీ లైఫ్ స్టైల్‌గా మారిపోయింది. ఎన్నో కొత్త అలవాట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆహారంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల.. చర్మం, జుట్టుపై కూడా ఎఫెకట్ పడుతుంది. ఈ కాలంలో నూనెను చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. జుట్టుకు కూడా సరిగా పెట్టడం లేదు. దీంతో జుట్టు బలహీనంగా తయారై.. రాలిపోతుంది. అలాగే చర్మం కూడా..

Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 08, 2024 | 9:51 PM

ఇప్పుడు అంతా బిజీ బిజీ లైఫ్ స్టైల్‌గా మారిపోయింది. ఎన్నో కొత్త అలవాట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆహారంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల.. చర్మం, జుట్టుపై కూడా ఎఫెకట్ పడుతుంది.

1 / 5
ఈ కాలంలో నూనెను చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. జుట్టుకు కూడా సరిగా పెట్టడం లేదు. దీంతో జుట్టు బలహీనంగా తయారై.. రాలిపోతుంది. అలాగే చర్మం కూడా దెబ్బతిని అందవిహీనంగా తయారవుతుంది.

2 / 5
తల స్నానం చేయడానికి ముందు జుట్టుకు ఒత్తుగా ఆయిల్ పెట్టి స్నానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. జుట్టు మెత్తగా, సిల్కీగా ఉంటుంది. రాలడం తగ్గి.. బలంగా మారుతుంది.

3 / 5
అదే విధంగా ఒటికి రాసుకుని స్నానం చేయడం వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్వం ఇలానే స్నానం చేసేవారు. ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయడం వల్ల  ఎలాంటి లోషన్లు, క్రీములు అవసరం లేదు.

4 / 5
చర్మం కాంతివతంగా మెరిసి పోతుంది. మంచి హైడ్రేట్‌గా ఉంటుంది. కొబ్బరి, బాదం, నువ్వుల నూనెలతో బాడీని మసాజ్ చేయడం వల్ల చర్మం లోలోపల పొరులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. డ్రై స్కిన్ కూడా తగ్గుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

చర్మం కాంతివతంగా మెరిసి పోతుంది. మంచి హైడ్రేట్‌గా ఉంటుంది. కొబ్బరి, బాదం, నువ్వుల నూనెలతో బాడీని మసాజ్ చేయడం వల్ల చర్మం లోలోపల పొరులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. డ్రై స్కిన్ కూడా తగ్గుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే

ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్

గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!

50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో