ఎలుగుబంట్లు ఎన్ని ఏళ్లు జీవిస్తాయి.?

TV9 Telugu

21 December 2024

అడవిలో నివసిస్తున్న అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఎలుగుబంట్లు కూడా ఒకటి. వీటితో చాల జాగ్రత్తగా ఉండలి.

ఎలుగుబంట్లు రెండు రంగుల్లో ఉంటాయి. ఎక్కువగా నలుపు ఎలుగుబంట్లు ఉన్నాయి. గోధుమ రంగులో కూడా కొన్ని ఉంటాయి.

ఎలుగుబంట్లు చాల దూరం నుంచి వాసన తోనే తన ఆహారాన్ని పసిగట్టగలవు. ఇవి ఏ జీవైన మెదడును ఎక్కువగా తింటాయి.

మిగిలిన జంతువులతో పోలిస్తే ఎలుగుబంట్లు అధిక బరువు ఉంటాయి. అయినప్పటికీ ఎక్కువ దూరం వేగంగా అలసట లేకుండ పరిగెత్తగలవు.

ఎలుగుబంటికి ఈత కొట్టే సామర్థ్యం కూడా బాగా ఉంది. ఎలాంటి చెట్లను అయినా తన ఆహారం కోసం సులువుగా ఎక్కగలదు.

ఇంతటి బలమున్న ఎలుగుబంటి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా. దీని జీవితకాలం చాల తక్కువ అని మీకు తెలుసా.

ప్రమాదకరమైన జంతువులలో ఒకటైన ఎలుగుబంట్లు అడవిలో ఉంటె సగటున 25 సంవత్సరాల పాటు నివసిస్తాయని తెలుస్తోంది.

అదే ఎలుగుబంట్లు బందిఖానాలో ఉంటె మాత్రం దీని రెండు రేట్లు ఎక్కువగా 50 సంవత్సరాల వరకు జీవించగలవని అంచనా.