Vastu Tips: చీపురు మీ ఇంట్లో ఈ ప్రదేశంలో ఉంచితే మనశ్శాంతి హుఫ్.. ఈ తప్పులు చేయకండి
బెడ్ రూంలో చీపురు ఉంచడం వల్ల ఆర్థిక నష్టాలు, కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ఎక్కడ, ఎలా ఉంచాలనే దానిపై ముఖ్యమైన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
