రాగి ఇడ్లీ ఇలా చేసి చట్నీతో తింటే.. టేస్ట్ అదిరిపోద్ది 

Prasanna Yadla

  22  May 2026

Pic credit - Pinterest

రాగి పిండితో చేసే ఈ ఇడ్లీలు తింటే .. టేస్ట్ అదిరిపోద్ది మరి ఇవి అంత రుచిగా ఉన్నాయి  

రాగి ఇడ్లీలు

మరి, లేట్ చేయకుండా ఇవి ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..  

రాగి ఇడ్లీలు

రెండు కప్పులు రాగి పిండి , ఒక కప్పు ఇడ్లీ రవ్వ , ఒక కప్పు పెరుగు ,  రుచికి సరిపడా నీరు,  రుచికి సరిపడా ఉప్పు, ఇంకా  బేకింగ్ సోడాను తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

 ఒక కప్పు కొబ్బరి తురుము,  నాలుగు పచ్చిమిర్చి, అర కప్పు వేరుశెనగలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు ,  రుచికి సరిపడా ఉప్పు, తాలింపు కోసం నూనె, ఆవాలు, కరివేపాకును తీసుకోవాలి. 

చట్నీ కోసం

ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా రాగి పిండి,  ఇంకా దీనిలో ఇడ్లీ రవ్వ కూడా  వేసి బాగా కలపాలి. 

కొండ గోంగూర పప్పు

ఇంకా దీనిలో కొద్దిగా  పెరుగు, నీళ్ళు పోసి ఇడ్లీ పిండిలా మెత్తగా కలిపి కనీసం 20  నిమిషాలు పాటు పక్కన పెట్టుకోవాలి. 

కొండ గోంగూర పప్పు

 ఇడ్లీ ప్లేట్లలో పిండిని పోసి ఇడ్లీ కుక్కర్‌లో  15  నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. 

కొండ గోంగూర పప్పు

ఉడికిన తర్వాత ఇవి స్పాంజ్‌లా మెత్తగా రాగి ఇడ్లీలు రెడీ అవుతాయి.

కొండ గోంగూర పప్పు