పెరుగు అందరికీ మంచిదేనా? ఇది తెలిస్తే వామ్మో అంటారేమో 

Prasanna Yadla

  23  May 2026

Pic credit - Pinterest

పెరుగు అందరికీ మంచిదేనా .. దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా?

పెరుగు

అయితే, దీని వలన లాభాలు ఎక్కువ ఉన్నాయా? లేక నష్టాలూ ఉన్నాయా ఇక్కడ చూద్దాం.. 

పెరుగు

ఇంకా ఈ పెరుగు జీర్ణక్రియను మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది.

జీర్ణక్రియ

మన శరీరానికి అవసరమైన కాల్షియంను కూడా  పెరుగు అందిస్తుంది.

కాల్షియం

ఇంకా వేసవిలో పెరుగును ఎక్కువగా తింటే చల్లగా ఉండటానికి కూడా ఇది  ఉపయోగపడుతుంది.

పెరుగు

అయితే , కొందరికి రాత్రిపూట పెరుగు తిన్న వెంటనే జలుబు, కఫం సమస్యలు వస్తాయి 

జలుబు, కఫం

లాక్టోజ్ అంటే పడని వాళ్ళు  పెరుగు తినే ముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి తినాలి. 

లాక్టోజ్

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్