AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : పండుగ సమయంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

హిందూ సంప్రదాయాల ప్రకారం పండుగల సమయంలో ఇంటిని ప్రతి ఒక్కరూ అందంగా, పసుపు, కుంకుమ, పూలు దీపాలతో అందంగా అలంకరించుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? మరి పండుగల సమయంలోనే ఎక్కువగా ఇంటిలో దీపాలు ఎందుకు వెలగిస్తారో, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 21, 2025 | 4:58 PM

Share

1 / 5
పండుగల సమయంలో దీపాలను వెలిగించడం అనేది చాలా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. దీని  వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతే కాకుండా చిన్న కాంతి ఇంటిలోపల పాజిటివ్ ఎనర్జీని పెం చుతుంది. అందుకే మన పెద్ద వారు పండుగల సమయంలో తప్పకుండా దీపాలు వెలిగించాలని చెబుతుంటారు. ఇవే కాకుండా పండుగల సమయంలో దీపాలు వెలగించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంట.

2 / 5
చిన్న దీపం చీకటిని తొలిగిస్తుంది. అంతే కాకుండా పండుగల సమయంలో దీపాల వెలుగులు చీకటిని తొలిగించి, ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతే కాకుండా దీపాల వెలుగులు ఇంటిలోని ప్రతి ఒక్కరిలో మానసిక ప్రశాంతతను పెంచి జీవితంలోని బాధలను దూరం చేస్తాయంట.

3 / 5
వాస్తు ప్రకారం, ప్రకృతిలోని ఐదు అంశాలలో అగ్ని ఒకటి. దీపం వెలిగించినప్పుడు, అగ్ని శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, దీంతో ఇది వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, స్వచ్ఛత, సానుకూల శక్తిని కూడా తీసుకొస్తుందంట.  అదే విధంగా  జ్యోతిషశాస్త్రం ప్రకారం దీపం వెలిగించడం వల్ల రాహువు, శని వంటి గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని, బృహస్పతి  లేదా సూర్యుడి వంటి గ్రహాలు సానుకూల ప్రభావాలను  పెంచుతాయంట. ఇది ఇంటికి చాలా మంచిదంట.

4 / 5
 పండుగ సమయంలో దీపం వెలిగించడం అనేది దేవుడిని పలకరించే ఒక మార్గం అంటున్నారు పండితులు. అది మీ భక్తి , ప్రేమ,గౌరవాన్ని ప్రదర్శిస్తుందంట. అంతే కాకుండా ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఆరోగ్యాన్ని పెంచుతుందంట. అందుకే పండగల  సమయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలంట.

5 / 5
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..

రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..

సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా

ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా