వాలెంటైన్స్ వీక్, రోజ్ డే, ప్రపోజ్ డే, వాలెంటైన్స్ డే అనే మూడు రోజులలో ప్రజలు ఒకరికొకరు గులాబీలను ఇవ్వడం ద్వారా తమ హృదయపూర్వక భావాలను వ్యక్తం చేస్తారు. చాలా మందికి ఎరుపు గులాబీ పువ్వుకి అర్థం తెలుసు. అయితే పసుపు, తెలుపు, గులాబీ వంటి రంగుల గులాబీ పువ్వులకు అర్థం మీకు తెలుసా. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మీరు మీ భావాలను మీ స్నేహితుడికి లేదా మీ ప్రేమ భాగస్వామికి కాకుండా కొత్త వ్యక్తికి తెలియజేయాలనుకుంటే .. గులాబీ పువ్వులను కొనుగోలు చేసే ముందు.. గులాబీ పువ్వు రంగు బట్టి అర్ధం ఏమిటో తెలుసుకుందాం..