Kriti Sanon: ఎల్లోరాశిల్పంలా హొయలుపోతున్న కృతిసనన్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది పొడుగుకాళ్ల సుందరి కృతిసనన్. వన్ నేనొక్కడినే సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ కృతిసనన్ నటనకు , అందానికి మంచి మార్కులు పడ్డాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
