Rathika Rose: బాబోయ్.. రతిక గ్లామర్ లుక్స్.. మతిపోగొట్టేస్తోన్న బిగ్బాస్ బ్యూటీ..
బిగ్బాస్ షో ముందు వరకు రతిక రోజ్ పేరు అసలు ఎవరికీ తెలియదు. కానీ ఈ షోతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సెషన్ అయ్యింది. బిగ్బాస్ రియాల్టీ షోలో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్తో స్నేహం.. బిగ్బాస్ ను పెద్దయ్య అంటూ పిలుస్తూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. తొలి మూడు వారాల వరకు అందరి ఫోకస్ ఈ అమ్మాడి పైనే ఉండేది. తాజాగా సోషల్ మీడియాలో రతిక షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. వైట్ షర్ట్, ప్రింటెడ్ నిక్కర్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




