- Telugu News Photo Gallery Tips to Stay Healthy During the Winter Season, Avoid these mistakes while eating fruits
చలికాలంలో ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? కాస్త చూస్కోండి..
Avoiding these mistakes during winter: శీతాకాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే శీతాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలంలో చేసే చిన్న చిన్న తప్పులు మీ ఆరోగ్యానికి తీవ్ర హానికరం అవుతాయి. ఈ తప్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Nov 30, 2025 | 7:01 AM

శీతాకాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే శీతాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలంలో చేసే చిన్న చిన్న తప్పులు మీ ఆరోగ్యానికి తీవ్ర హానికరం అవుతాయి. ఈ తప్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

మంచి ఆరోగ్యానికి పండ్లు తినడం ముఖ్యం. అయితే శీతాకాలంలో ఏ పండ్లు తినాలో తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే కొన్ని పండ్లు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

అన్ని పండ్లు తినడం ఆరోగ్యానికి ఖచ్చితంగా మేలు చేస్తుంది. కానీ శీతాకాలంలో ద్రాక్షను అస్సలు తినకూడదు. ద్రాక్ష తినడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.

అలాగే కీరదోస, పుచ్చ వంటి చలువు స్వభావం కలిగిన పండ్లు తినడం వల్ల చర్మ పరిస్థితి మెరుగుపడుతుంది. శరీరంలో నీటి కొరతను తీర్చడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది. అయితే ఈ కాలంలో వీటిని ఉదయం పూట అస్సలు తినకూడదు.

ఉదయం అల్పాహారంగా కీర దోస తింటే, అది మరిన్ని ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఉదయం కీర దోస తినడం మానుకోవాలి. ఉదయం వేళల్లో కాకుండా మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో కీర దోస ముక్కలు తినవచ్చు.




