Samantha Raj Nidimoru Wedding: అత్తారింట్లో సమంత.. కొత్త ఫొటోస్ చూశారా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న వీరు డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో ఒక్కటయ్యారు. సమంత పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
