AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Quit Smoking Tips: సిగరెట్‌ మానేయాలని మీరూ ట్రై చేస్తున్నారా? ఇలా చేస్తే ఆ ఆలోచనే రాదు..

ధూమపానం ఆరోగ్యాన్ని హరిస్తుంది. ఈ అలవాటు మానలేకపోతే ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితానికి దూరమవుతాడు. అందుకే పొగాకు, ధూమపానంకి దూరంగా ఉండాలి. ఈ అలవాటును సులభంగా మానేయడానికి కొన్ని చిట్కాలను నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటిది పొగాకు వినియోగించే ప్రదేశాలకు, వ్యక్తులకు దూరంగా ఉండాలి..

Srilakshmi C
|

Updated on: Aug 02, 2025 | 8:59 PM

Share
యేటా లక్షలాది మంది పొగాకు వాడకం వల్ల మరణిస్తున్నారు. ధూమపానం అలవాటు మానలేకపోతే ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితానికి దూరమవుతాడు. అందుకే పొగాకు, ధూమపానంకి దూరంగా ఉండాలి. ఈ అలవాటును సులభంగా మానేయడానికి కొన్ని చిట్కాలను నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటిది పొగాకు వినియోగించే ప్రదేశాలకు, వ్యక్తులకు దూరంగా ఉండాలి.

1 / 5
పొగాకు, సిగరెట్ కోరికను అదుపు చేయడానికి ఎల్లప్పుడు తమను తాము బిజీగా ఉంచుకోవాలి. ఒకసారి మీరు ధూమపానం మానేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. ఒక్కసారికి ఏం కాదులే అనుకోవడం ఎప్పుడూ సరైనది కాదు.

2 / 5
క్రమం తప్పకుండా ధ్యానం, యోగా, వ్యాయామం చేయడం వల్ల ధూమపానం మానేయవచ్చు. ఈ పనులన్నీ క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరం మెరుగుపడుతుంది. తేడా సులభంగా మీరే గుర్తిస్తారు.

3 / 5
ధూమపానం వాడకాన్ని మానేసిన వ్యక్తులతో, జీవితంలో ఎప్పుడూ ధూమపానం చేయని వ్యక్తులతో సహవాసం చేయాలి. అలాగే మీరు ధూమపానం చేసే వస్తువులు కొనుగోలు చేసే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించాలి.

4 / 5
సిగరెట్లు మానేయాలని నిర్ణయించకున్నవారు చూయింగ్‌ గమ్ నమలవచ్చు. నెల మొత్తం ధూమపానం కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో లెక్కించి చూసుకోవాలి. ఆ ఖర్చును ఆదా చేయడం గురించి ఆలోచించడం ద్వారా ధూమపానం మానేయాలనే కోరిక మరింత పెరుగుతుంది. ఆ డబ్బును ఆదా చేసి ఇతర అవసరాలకు ఖర్చు చేయవచ్చు.

5 / 5
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్

ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?

ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది

సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ

తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.

సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్

మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..

ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్

ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..