AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీలి రంగు చీరలో అందాల నెరజాణ.. అమృత అందానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ.. అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.హనుమాన్ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది.

Rajeev Rayala
|

Updated on: Aug 02, 2025 | 8:53 PM

Share
టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ.. అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

1 / 5
హనుమాన్ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది. తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సినిమాల్లో నటిస్తుంది. దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది అమృత.  ఈ సినిమాతో అమృతకు మంచి గుర్తింపు వచ్చింది. 

2 / 5
అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లింగ సినిమాలో సైడ్ యాక్టర్ గా కనిపించింది ఈ భామ. ఇక తెలుగులో రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంది. వరుస ఆఫర్స్ అందుకుంది. 

3 / 5
ఇక హనుమాన్ సినిమా అంత భారీ హిట్ అయినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరిగా ఈ భామ చేసిన బచ్చల మల్లి సినిమా నిరాశపరిచింది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు మరింత తగ్గాయి. ఇప్పుడు ఈ బ్యూటీ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. 

4 / 5
సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది అమృత. తాజాగా ఈ చిన్నది కొన్ని క్రేజీ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow Us
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్

ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..

చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!

మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..

వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..

ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..

సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్

రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..

హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..