Headache Relief Tips: తలనొప్పి క్షణాల్లో తగ్గిపోవాలంటే ఈ డ్రింక్ బెస్ట్..

ఎవరికైనా సరే తలనొప్పి రావడం అనేది సర్వ సాధారణమైన విషయం. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిద్ర లేకపోయినా, ఒత్తిడికి గురైనా, పని ఎక్కువైనా, సరైన ఆహారం తీసుకోకపోయినా.. తలనొప్పి అనేది వస్తుంది. ఇతర మందుల ప్రభావం, గుండె సంబంధిత సమస్యల వలన కూడా తలనొప్పి అనేది వస్తుంది. తలనొప్పి రాగానే చాలా మంది ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. కానీ ఇలా ట్యాబ్లెట్లు వాడటం అస్సలు మంచిది. దీని వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే విధంగా శరీరంలో సోడియం లెవల్స్..

Chinni Enni

|

Updated on: Sep 10, 2024 | 6:54 PM

కాస్త చల్లారిన తర్వాత ఆకులను తొలగించి, గోరు వెచ్చగా తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల సువాసన పీల్చడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది.

1 / 5
తులసి మూలికల లక్షణాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తలనొప్పిని నయం చేయడంలో ఈ మొక్క చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి.

2 / 5
పుదీనా ఆకుల రసం తలనొప్పికి మంచి మందు. సిరప్ లేదా ఏదైనా శీతల పానీయాలలో పుదీనా ఆకులను మిక్స్ చేసి తాగినట్లయితే తలనొప్పి ఇట్టే తగ్గుతుది. ఈ పానీయం అద్భుతంగా పని చేస్తుంది. ఈ షర్బత్ తాగిన తర్వాత కాసేపు నిద్రపోతే ఇంకా మంచిది.

3 / 5
లావెండర్ నూనెను చర్మ సంరక్షణలో, పెర్ఫ్యూమరీలో కూడా ఉపయోగిస్తారు. కానీ మీకు తెలుసా, ఈ నూనె తలనొప్పిని నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. రెండు చుక్కల లావెండర్ ఆయిల్ ను నుదుటికి రెండు వైపులా రాసి బాగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

4 / 5
అల్లం చిన్న ముక్క, క్యారెట్లు, బీట్‌ రూట్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి.. మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా బ్లాక్ సాల్ట్, నిమ్మరసం కలిపి తాగితే.. తలనొప్పి అనేది క్షణాల్లోనే తగ్గిపోతుంది. ఇతర అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.

5 / 5
Follow us