పిల్లలు స్కూల్‌కి వెళ్లారంటే డ్రెస్సుల మీద అనేక మరకలు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంకు మరకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఇంకు మరకలు అంత త్వరగా వదిలవు. వీటిని వదిలించడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. కానీ ఈ చిట్కాలు పాటిస్తే ఈజీగా పోగొట్టవచ్చు. పాలతో మీరు ఇంకు మరకలను ఈజీగా పోగొట్టవచ్చు. ఎందుకంటే పాలలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇంకు మరకలను వదిలించడంలో..