సూర్య గ్రహణం ఎఫెక్ట్.. ఈ నాలుగు రాశుల వారికి కష్టాలే తప్ప ఆనందం ఉండదంట!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాల ప్రభావం రాశులపై తప్పక ఉంటుంది అని చెబుతుంటారు పండితులు. ఇక సంవత్సరంలో సూర్య గ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడటం సహజం. అయితే ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి29న ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే రెండో సూర్య గ్రహణం సెప్టెంబర్ 21 ఏర్పడనుంది.అయితే దీని ప్రభావం భారత దేశంపై అంతగా ఉండకపోవచ్చు అని చెబుతున్నారు పండితులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5