నేచురల్ లుక్‌లో.. చీరలో అదిరిపోయిన అనంతిక
8 వసంతాలు సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనంతిక. ఈ అమ్మడు ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచింది. తన అంద చందాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో చీరలో నేచురల్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ అదిరిపోయిందనే చెప్పాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5