గ్లామర్ డోస్ పెంచిన అనసూయ.. చీరలో అదిరిపోయిందిగా..
అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టి రంగమ్మత్త పాత్రతో తన నటనా విశ్వరూపం చూపింది ఈ బ్యూటీ, సిల్వర్ స్క్రీన్ పైకి అడుగు పెట్టిన తర్వాత ఈ బ్యూటీ గ్లామర్ డోస్ మరింత పెంచింది. ఎప్పటికప్పుడు వరసగా ఫొటోస్ షేర్ చేస్తు కుర్రకారును ఆగం చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5