AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో మీ జుట్టు సంరక్షణకు బెస్ట్ టిప్స్ ఇవే!

వర్షాకాలం వచ్చిందంటే చాలు తేమ , వర్షపు నీరు వలన జుట్టు చాలా వరకు పాడైపోతుంది. ఉన్నట్లుండి జుట్టు ఎక్కువగా రాలడం, డాండ్రఫ్ వంటి సమస్యలు అధికం అవుతాయి. అయితే వర్షాకాలంలో మీ జుట్టును సంరక్షించుకోవడానికి కొన్ని టిప్స్ పాటించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 02, 2025 | 10:05 AM

Share
నెత్తిని శుభ్రంగా ఉంచుకోవడం : వర్షాకాలంలో జుట్టు తడవడం, అధిక తేమ , నూనె పేరుకపోవడం, చెమట వలన జుట్టు త్వరగా పాడవుతుంది. అందువలన  వర్షాకాలంలో బయట తిరిగినా లేదా జుట్టు జిగటగా అనిపించినా, వర్షంలో తడిసినా  నెత్తిని శుభ్రపరుచుకోవాలి. లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన తల దుర్వాసన వస్తుంది. అందువలన వర్షాకాలంలో వారానికి రెండు నుంచి మూడు సార్లు తలను శుభ్రంగా కడగడం, తలస్నానం చేయడం చేయాలంట.

1 / 5
జుట్టును సరిగ్గా ఆరబెట్టడం :  చాలా మంది తలస్నానం చేసిన తర్వాత జుట్టును సరిగ్గా ఆరబెట్టరు. దీని వలన అనేక సమస్యలు ఎదురు అవుతాయి. మరీ ముఖ్యంగా జుట్టు నుంచి స్మె్ల్ రావడం, త్వరగా జుట్టు చీలి పోవడం వంటి సమస్యలు  ఎక్కువ అవుతాయి. అందుకే జుట్టును సరిగ్గా ఆరబెట్టాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
అతిగా నూనె పెట్టడం :  నూనె పెట్టడం మంచిదే కానీ, అతిగా నూనె పెట్టకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.  అతిగా నూనె పెట్టుకోవడం వలన అది జుట్టులో మురికిని ఎక్కువగా పెంచుతుందంట. అందుకే అతిగా నూనె పెట్టకూడదంట. అయితే నూనె కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా,తల స్నానం చేయడానికి 30 నుంచి 40 నిమిషాల ముందు పెట్టుకొని తర్వాత తలస్నానం చేయాలంట.

3 / 5
తడి జుట్టు : చాలా మంది తడి జుట్టుతో బయటకు వెళ్తుంటారు. కానీ ఎప్పుడు కూడా తడి జుట్టుతో బయటకు వెల్లకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన జుట్టులోకి అతిగా మురికి చేరి, డాండ్రఫ్ వంటి సమస్యలు వచ్చి చేరుతుంటాయి. అందుకే ఎప్పుడూ తడి జుట్టుతో బయటకు వెళ్లకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
 అలాగే మీ జుట్టు ఆరోగ్యంగా మృదువుగా పెరగాలంటే, జుట్టును ప్రతి ఆరు నుంచి ఏనిమిది వారాలకు ఒకసారి కత్తిరించాలంట. అలాగే జుట్టు పోషకు అనువైన ఆహారం తీసుకోవాలని, జుట్టు విషయంల తప్పక పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5
కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్

ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు

Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా

ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..

హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్

ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?

హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం

2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్

ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..

ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు