సామ్‌సంగ్ ఎఫ్15 5జీ ఫోన్ సింగిల్ చార్జింగ్‌తో రెండు రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే ఇందులో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్, సింగిల్ సెల్ఫీ షూటర్‌పై వాటర్ డ్రాప్‌స్టైల్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.