Acidity Remedies: అసిడిటీ ఉన్నవారు ఈ ఫుడ్స్ జోలికి అస్సలు పోకండి..
ఈ మధ్య కాలంలో కామన్‌గా మారిపోయిన సమస్యల్లో గ్యాస్, అసిడిటీ కూడా ఒకటి. అసిడిటీ ఒక్కసారి వచ్చినా జీవితాంతం బాధ పడాలి. ట్యాబ్లెట్స్ కూడా వాడుతూ ఉండాలి. అసిడిటీ ఉన్నవారు తెలియకుండా కొన్ని రకాల ఆహారాలను తినేస్తూ ఉంటారు. ఈ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు..