శీతాకాలంలో ఎక్కువగా జలబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు వెంటాడుతాయి.ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవిసె గింజలను తీనడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో కూడా ఒమేగా-3, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.