AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. వీరిది ఏం జాతకం రా బాబు.. ఏం చేసినా చేతినిండా డబ్బే డబ్బు!

గ్రహాల సంచారం కొన్ని సమయంలో రాశుల వారికి విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాయి. అయితే మార్చి27న చంద్రుడు, గురు గ్రహం సంయోగం చెందనుంది. దీంతో నాలుగు రాశుల వారికి ఏం చేసినా చేతినిండా డబ్బే అంతే కాకుండా, ఈ నాలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఊహిచని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Mar 21, 2026 | 9:36 PM

Share
చంద్రుడు, గురు గ్రహాల కలయిక చాలా శక్తివంతమైనది. ఇది 12 రాశులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి ఈ గ్రహాల కలియిక వలన అదృష్టం కలిసి వస్తుంది. కాగా, ఏ రాశుల వారికి చంద్ర, గురు గ్రహాల కలయిక వలన  లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.ఈ రాశి వారికి అన్నివిధాల కలిసి వస్తుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఏ పని చేసినా అందులో ఆదాయం వస్తుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పుట్టుకొస్తాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం  ఏర్పడుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి కోర్టు కేసులు చాలా అనుకూలంగా వస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. మీ పనితీరుకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతే కాకుండా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టే ఛాన్స్ ఉంది. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులను సమయానుగుణంగా పూర్తి చేస్తారు.

3 / 5
ధనస్సు రాశి : చంద్ర,బృహస్పతి సంయోగం కారణంగా ధనుస్సు రాశి వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మొడి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా ఆదాయం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. ఈ రాశి వారు స్థిరాస్థి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

4 / 5
మేష రాశి : మేష రాశి వారికి గురు,చంద్ర గ్రహాల కలియిక వలన చాలా అద్భుతంగా ఉండనుంది. అనుకున్న పనులన్నీ చాలా త్వరితగతిన పూర్తి చేస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. గ్రహాల అనుకూలత అనేక విధాలుగా మీకు సహాయంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

5 / 5
Follow Us
వారెవ్వా.. వీరిది ఏం జాతకం రా బాబు.. ఏం చేసినా చేతినిండా డబ్బే

బాబా వంగా జోస్యం.. శ్రీరామన నవమి నుంచి ఈ రాశుల తలరాత మారడం ఖాయం!

చాణక్య నీతి సీక్రెట్.. ధనాన్ని, అదృష్టాన్ని ఆకర్షించే మంత్రం!

ఐఐటీ బాంబేలో డీప్‌టెక్ స్టార్టప్‌ల సమ్మిట్

నేను రిస్క్‌ టేకర్‌ని.. వివాదాస్పద అధికారిని కాదు: రంగనాథ్‌

ఒంట్లో కొలెస్ట్రాల్‌ ఏ కాలంలో ఎక్కువగా పెరుగుతుందో తెలుసా?

హైడ్రా రంగనాథ్ ఇల్లు బఫర్‌ జోన్‌లో ఉందా?

పచ్చి బొప్పాయి ఇలా తీసుకుంటే ఎన్నో సమస్యలకు ఔషదం దొరికినట్లే!

స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ

అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు