AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉప్పాక గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన పెంపుడు కుక్కకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘనంగా, శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన మనుషులకు జంతువుల పట్ల ఉన్న అపారమైన ప్రేమను, అనురాగాన్ని చాటిచెబుతోంది. ప్రేమకు జాతి, జీవి భేదం ఉండదని రుజువు చేస్తూ, గ్రామంలో జరిగిన ఈ అపురూప వీడ్కోలు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది జంతువుల పట్ల గౌరవం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

N Narayana Rao
| Edited By: |

Updated on: Mar 21, 2026 | 8:57 PM

Share
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం ఉప్పాక గ్రామంలో మనుషులకే కాదు, జంతువులపైనా ప్రేమ, అనురాగం ఎంతగా ఉంటుందో చూపించే  సంఘటన చోటుచేసుకుంది.

1 / 4
 ఉప్పాక గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఎంతో ప్రేమతో పెంచుకున్న పెంపుడు కుక్క అనారోగ్యంతో నిన్న మృతి చెందింది. ఆ కుక్క మరణంతో దాన్ని పెంచిన కుటుంబ సభ్యులే కాకుండా గ్రామస్తులు కూడా ఎంతో వేదనకు గురయ్యారు.

2 / 4
దీంతో కుక్క ఇన్ని రోజులు తమ కుటుంబ సభ్యుల్లానే ఉండటంతో దాని అంత్యక్రియలు కూడా శాస్త్రోక్తంగా జరపాలని నిర్ణయించారు,  ఉప సర్పంచ్ రామ్ మోహన్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరూ కలిసి ఆ కుక్కకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.

3 / 4
 కుక్కను పూలతో అలంకరించి, ఊరంతా తీసుకెళ్లి, చివరగా ప్రత్యేక స్థలంలో సమాధి చేశారు, ఈ ఘటన జంతువులపైనా మనుషులకున్న అనురాగాన్ని ప్రతిబింబిస్తూ, “ప్రేమకు జాతి, జీవి అనే తేడా ఉండదు” అనే సందేశాన్ని ఇస్తోంది,  ఉప్పాక గ్రామంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

4 / 4
Follow Us
స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ
స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ
అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు
అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు
కబ్జాదారుల్లో అన్ని పార్టీల వారున్నారుః రంగనాథ్

భోజనం తర్వాత కడుపులో గ్యాస్? ఈ 5 ఇంటి చిట్కాలతో వెంటనే ఉపశమనం..

ఆదివారం తలస్నానం చేయొచ్చా?.. శాస్త్రం ఏం చెప్తోంది..

ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..

ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా

సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం

ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ

మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్