Summer Plants: ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
summer indoor plants: రోజురోజుకీ వేడి పెరుగుతోంది. మారుతున్న వాతావరణంతో అనేక వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా చాలా వేడి ఉంది. అందుకే చాలా మంది తమ ఇళ్లలో ఏసీలు ఉపయోగిస్తున్నారు. అయితే, మీ ఇంటిని సహజంగా చల్లగా ఉంచడానికి ఈ 5 మొక్కలను నాటండి. ఇవి వాతావరణాన్ని కేవలం అందంగా చేస్తే కాక, ఆరోగ్యానికీ మంచివి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
