Alcohol with Soft Drinks: మద్యంలో కూల్ డ్రింక్ కలుపుకుని తాగేస్తున్నారా? మీ ఒంట్లో జరిగేదిదే..
వేడుకలు, పార్టీలు.. సందర్భం ఏదైనా అక్కడ ఆల్కహాల్ ఉండాల్సిందే. సాధారణంగా మందుబాబులు మద్యంను శీతల పానీయాలు, సోడా లేదా పండ్ల రసంలో కలుపుకుని సేవిస్తుంటారు. ఈ మిశ్రమం రుచిగా ఉంటుందని, చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
