ఏం అందంరా బాబు.. చూడనీకి రెండు కళ్లూ సరిపోవు

Samatha

21 march 2026

అందాల ముద్దుగుమ్మ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన అందంతో ఆకట్టుకుంటుంది.

హన్సిక

దేశ ముదురు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే అందరి మనసు దోచేసింది. ఆ తర్వాత వరసగా సినిమాలు చేసతి టాలీవుడ్ లోక్రేజీ బ్యూటీగా ఓ వెలుగు వెలిగింది.

దేశ ముదురు మూవీ

తెలుగు తమిళం, హిందీలో పలు సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది.  వరసగా సినిమాలు చేస్తూ యూత్ క్రష్ అయిపోయింది.

వరసగా సినిమాలు

ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే వివాహం చేసుకున్న ఈ చిన్నది రీసెంట్‌గా మనస్పర్థల కారణంగా తన భర్తతో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

డివోర్స్

ఈ మధ్య ఈ బ్యూటీ తన భర్తతో విడాకులు తీసుకోవడం, ఎలాంటి భరణం కూడా ఆశించకపోవడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.

నో భరణం

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు, తన హాట్ అండ్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

క్యూట్ ఫొటోస్

తాజాగా ఈ ముద్దుగుమ్మ పసుపు రంగులో ఉన్న దుస్తులు ధరించి, క్యూట్ లుక్‌లో అదరిపోయే విధంగా ఫొటోలకు ఫోజులిచ్చింది.

అదిరిపోయే డ్రెస్

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన వారందరూ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బ్యూటిఫుల్ లుక్