రెడ్‌మీ ఏ3ఎక్స్ స్మార్ట్ ఫోన్‌లో 3జీబీ లేదా 4జీబీ ర్యామ్‌ను అందించారు. ఏఐ ఫేస్ అన్ లాక్ ఫీచర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లను ఇందులో ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ రేర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ డెకోరేటివ్ సెన్సర్ కెమెరాలను అందించారు.