Jio Plans: రూ.100కే అదిరే ప్లాన్ లాంచ్ చేసిన జియో.. ఆ ఓటీటీ యాప్‌కు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్
భారతదేశ టెలికం రంగంలో జియో అంటే ఓ సంచలనం. ముఖ్యంగా 2016 సమయంలో దేశంలో మొబైల్ డేటా రేట్లు చాలా ఖరీదుగా ఉండేవి. ఆ సమయంలో మార్కెట్‌లో అడుగుపెట్టిన జియో అతి తక్కువ సమయంలో బాగా ప్రజాదరణ పొందింది. జియో దెబ్బకు క్రమేపి ఇతర కంపెనీలు కూడా రేట్లు తగ్గించాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో జియో రూ.100కే సరికొత్త ప్లాన్ లాంచ్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
