AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rules For Rudraksha : రుద్రాక్షలను ధరిస్తున్నారా ?.. అయితే ముందు ఈ నియమాల గురించి తెలుసుకున్నారా ?..

రుద్రాక్ష.. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. శివుని కన్నీటితో ఈ రుద్రాక్ష జన్మించిందని.. రుద్రాక్ష ఒక ముఖం నుంచి ఇరవై ఒక్క ముఖం వరకు ఉంటుంది. వీటన్నింటికి భిన్నమైన ప్రాముఖ్యతలు ఉన్నట్లు చెబుతుంటారు. కానీ అన్ని రకాల రుద్రాక్షలను ధరించే ముందు కొన్ని నియమాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

Rajitha Chanti

|

Updated on: May 24, 2022 | 6:10 PM

1 / 6
చాలా మంది రుద్రాక్షలను నల్లదారంతో ధరిస్తారు.. కానీ నియమాల ప్రకారం అది చాలా పెద్ద తప్పు.. రుద్రాక్షను ఎప్పుడు ఎరుపు లేదా పసుపు దారంతో మాత్రమే ధరించాలి.. అంతేకాకుండా.. గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాతే ధరించాలి.

2 / 6
రుద్రాక్ష ధరించేటప్పుడు శివుని మంత్రం.. ఓం నమః శివాయ జపించాలి. అలాగే రుద్రాక్ష స్వచ్చతపై పూర్తి శ్రద్ద వహించాలి. పీరియడ్స్ సమయంలో స్త్రీలు తీసేసి.. ఆ తర్వాత గంగాజలంతో శుద్ధి చేసి మళ్లీ ధరించాలి.

3 / 6
అలాగే మీరు ధరించే రుద్రాక్షను మరెవరికీ ఇవ్వకూడదు.. రుద్రాక్ష మాల ధరించినట్లయితే అందులో కనీసం 27 పూసలు ఉండాలి. అలాగే ఆ సంఖ్య ఎప్పుడూ బేసిగానే  ఉండాలి.

4 / 6
రుద్రాక్ష ధరించినవారు మాంసాహారం, మద్యపానం తీసుకోకూడదు.. రుద్రాక్షను దారంలో ధరించడం ఉత్తమమైనప్పటికీ.. దానిని బంగారం లేదా వెండితో కూడా ధరించవచ్చు.

5 / 6

6 / 6
Follow us