Keerthy Suresh: కీర్తి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్.. చేతిలో అరడజన్ సినిమాలు..
కాస్త గ్యాప్ ఇచ్చినట్లే కనిపించినా.. ఇకపై గ్యాప్ లేకుండా వరస సినిమాలు చేయాలని ఫిక్సైపోయారు కీర్తి సురేష్. అందుకే వరసగా ప్రాజెక్ట్స్ ఫైనల్ చేస్తూనే ఉన్నారీ బ్యూటీ. తాజాగా మరో క్రేజీ సినిమా కూడా కీర్తి ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో 2 సినిమాలు ఓకే చేసిన ఈ బ్యూటీ.. తాజాగా తమిళంపై ఫోకస్ చేసారు. ఇంతకీ కీర్తి ఇప్పుడెన్ని సినిమాలు చేస్తున్నారు..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
