కుర్ర భామ ప్రణవి మానుకొండ క్రేజీ ఫొటోలు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Rajeev
25 April 2025
Credit: Instagram
ప్రణవి మానుకొండ ఎక్కువగా తెలుగు సినిమాలు, టెలివిజన్ రంగంలో పనిచేస్తుంది.
అందాల భామ ప్రణవి 8 సంవత్సరాల వయసులో తెలుగు సినిమా రంగంలో బాల నటిగా అడుగుపెట్టింది.
ప్రణవి మొదటి సినిమా "రొటీన్ లవ్ స్టోరీ" (2012), ఇందులో హీరోయిన్ చిన్నప్పటి పాత్ర పోషించింది.
"ఉయ్యాల జంపాల" (2013), ఇందులో ఆమె నటనకు 2013లో నంది అవార్డు (ఉత్తమ బాల నటి) లభించింది.
ప్రణవి "ఎవరే నీవు మోహిని", "సూర్యవంశం", "గంగా మంగా", "పసుపు కుంకుమ" వంటి తెలుగు సీరియల్స్‌లో నటించింది.
ప్రణవి టిక్‌టాక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్‌స్మాష్, డ్యాన్స్, లిప్-సింక్ వీడియోలతో బాగా పాపులర్ అయింది
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ముద్దుగుమ్మకు 643K కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కట్టుకున్న భర్త కోసం లవర్‌ను సెట్ చేసిన భార్య.. OTT లో రచ్చ చేస్తున్న వెబ్ సిరీస్
నేచురల్ అందాలతో అనసూయ నయా స్టిల్స్.. అద్భుతం.. మహా అద్భుతం
మీను పాప అందాలకు మైమరిచిపోతున్న కుర్రకారు..