కట్టుకున్న భర్త కోసం లవర్‌ను సెట్ చేసిన భార్య.. OTT లో రచ్చ చేస్తున్న వెబ్ సిరీస్

Phani CH

09 April 2025

Credit: Instagram

ప్రస్తుతం ఓటీటీ‌ల కాలం నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే.. సినిమాలు, వెబ్ సిరీస్ లో డిఫరెంట్ కంటెంట్ ఓటీటీల్లో పెరిగిపోతోంది.

ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇవ్వడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. అలంటి డిఫరెంట్ కంటెంట్ తో ఓ సినిమా ఓటీటీలో రచ్చ చేస్తుంది

భర్తకు ప్రియురాలిని సెట్ చేసే భార్య కథ ఈ సినిమా.. ఇంతకీ ఆసినిమా పేరేంటి ఏంటి.. ఏ OTT ప్లాట్ ఫామ్ లో చూడచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ సినిమా ఏదో కాదు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బసంత. ఇది ఒక ఓక  బెంగాలీ సినిమా. ఓటీటీలో ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది.

బసంత మూవీని అభిమన్యు ముఖర్జీ డైరెక్ట్ చేశారు. 2024లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకర్షిస్తోంది.

ముగ్గురు వ్యక్తుల మధ్య లవ్, ఎమోషన్, సెంటిమెంట్ కలబోతగా ఈ సినిమా రూపొందింది. దత్తా, అర్పన్ ఘోషాల్, సాక్షి సాహా మెయిన్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కథ ఇది.

ట్విస్ట్ లు, థ్రిల్ ఫీల్ అయ్యే సీన్లకు ఏమాత్రం కొదవ ఉండదు. ఎవరు ఊహించిన సీన్లు ఇందులో చూడొచ్చు. ఈసినిమా Adda Times ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.