మహావృక్షాలకు ఊపిరిపోస్తున్న కడియం రైతులు వీడియో
ప్రస్తుతం ఆ కడియం నర్సరీలో ఉన్నాము. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు పెద్దయెత్తున చెట్లు అన్నీ పూల చెట్లతో పాటు పళ్ళ చెట్లు కూడా ఏగుతుంటాయి. అలాగే కడియం నర్సరీలో ఇక్కడ ప్రత్యేకంగా ఆ అంతరించిపోతున్న చెట్లను పునరుద్ధరణ చేస్తున్నారు. కొంతమంది నర్సరీకి సంబంధించినటువంటి రైతులు ప్రస్తుతం ఏదైతే ఆ ఉమ్మ పార్వతి నర్సరీలో ఉన్నాము. ఉమ్మ పార్వతి నర్సరీకి సంబంధించి ఇక్కడ ఆ రావి చెట్టు కానీవచ్చు. అంటే ఏదైనా బిల్డింగులు కట్టేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కుతుకులోకి చెట్టును తీసేసి వాటిని తీసుకెళ్ళి కర్రలుగా చూసి పొయ్యిలో పెట్టుకుంటారు. కానీ అలాంటి చెట్లకు పునరుద్ధరణ చేస్తున్నారు.
అందులో భాగంగానే పదుల రకాల చెట్లను ఏదైతే పురాతనంగా దశాబ్దాల కాలంగా పునాదులనుంచి తీసేసిన చెట్లను కూడా పాడు చేయకుండా తీసుకొచ్చి అవి చిగురించేలా చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. చిగురించేలా చేస్తున్నారు. నీటి తరానికి ఆ చెట్టు ఉందని చెబుతున్నారు కడియం నర్సరీ రైతులు. ప్రస్తుతం మన వెనుకాల కనిపిస్తున్నటువంటి కొన్ని రకాల చెట్లను చూడొచ్చు. ఇవన్నీ కూడా ఏదైతే ఇల్లు దగ్గర ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తీసేసేటువంటి ఈ చెట్టు ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి రావి చెట్టుకు సంబంధించి దాదాపుగా కొన్ని ఏళ్ళ చరిత్ర ఉంటుంది. ఒక 60 నుంచి 70 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఈ చెట్లను వాళ్ళు తీసి పడేయకుండా ఆ చెట్లు మళ్ళీ తీసుకొచ్చి ఈ రకంగా వీళ్ళు ఆ రసాయనాలతో కూడినటువంటి ఆ చెట్లకు సంబంధించి చుట్టూరు ఒక పీచును కింద ఏర్పాటు చేసి రౌండ్ షేప్ లో మొత్తం అక్కడ కూడా ఆ మరిచెట్టుకు కూడా ఆ చిగురిస్తున్నటువంటి ఆ చెట్లను కూడా చూడొచ్చు.
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

