వామ్మో.. బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాలు వీడియో
అనకాపల్లి జిల్లాలో కొద్ది రోజులుగా భారీ గిరినాలు పాములు కలకలం సృష్టించాయి. దేవరపల్లి మండల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అయితే ఎటకేళకు మారేపల్లి గ్రామంలో తిరుగుతున్న ఆ రెండు గిరినాలులను బంధించారు. ఒక్కొక్కటి 12 అడుగుల పొడవున్న భారీ కింగ్ కోబ్రాలను స్నేక్ కాచర్స్ అడవిలో వదిలిపెట్టారు.
రెండు మూడు రోజులుగా భారీ కింగ్ కోబ్రాలు పంట పొలాల్లో తిరుగుతూ రైతులను భయాందోళనకు గురిచేశాయి. ఓ చోట పొలం పక్కన ఉన్న పుట్టలో ప్రవేశించిన రెండు గిరినాలులను చూసిన స్థానికులు ఫారెస్ట్ ఈస్టర్న్ గార్ట్ వైల్డ్ లైఫ్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న స్నేక్ కాచర్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించిన రెస్క్యూ టీం ఎటకేళకు భారీ గిరినాలులను బంధించింది. అనంతరం ఫారెస్ట్ అధికారులు ఆ రెండు గిరినాలులను అడవిలో విడిచిపెట్టారు. రెండు గిరినాలుల్లో మేల్, ఫీమేల్ ఉన్నట్లు గుర్తించారు. జతకట్టే సమయం కావడంతో గిరినాలులు కనిపించడం సహజమని ఈస్టర్న్ గార్ట్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం :
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
వైరల్ వీడియోలు
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
