మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో సాయి పల్లవి..?
Rajeev
25 April 2025
Credit: Instagram
తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు.
ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఆకట్
టుకుంది.
ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సాయి పల్ల
వి ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తోంది.
రీసెంట్ గా తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగు తమిళ్ లో ఆఫర్స్ క్యూ క
డుతున్నాయి.
ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీతగా అలరించనుంది ఈ ముద్దుగుమ్మ.
సోషల్ మీడియాలోనూ సాయి పల్లవి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ కొత్త సినిమాలో నటిస్తుందని తె
లుస్తుంది.
త్వరలోనే సాయి పల్లవి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుం
ది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కట్టుకున్న భర్త కోసం లవర్ను సెట్ చేసిన భార్య.. OTT లో రచ్చ చేస్తున్న వెబ్ సిరీస్
నేచురల్ అందాలతో అనసూయ నయా స్టిల్స్.. అద్భుతం.. మహా అద్భుతం
మీను పాప అందాలకు మైమరిచిపోతున్న కుర్రకారు..