మాస్టార్ నా ప్రేమ గెలిపించండి ప్లీస్.. విద్యార్థి ఆన్సర్ షీట్ వైరల్ వీడియో
పలు రాష్ట్రాల్లో టెన్త్ ఇంటర్ పరీక్షలు ఇటీవలే పూర్తయ్యాయి. పరీక్షా పత్రాలు మూల్యాంకనం పూర్తి కావస్తుండటంతో త్వరలో రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ప్రేమకథను రాసుకొచ్చిన సదరు విద్యార్థి తనను ఎలాగైనా మంచి మార్కులతో పాస్ చేయమంటూ అభ్యర్థించాడు. ఆ ఆన్సర్ షీట్ చూసిన టీచర్ అవాక్కయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
వైరల్ వీడియోలు
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ
అందరికంటే ముందే 2026లోకి అడుగు పెట్టిన కిరిబాటి
పెళ్లిలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్.. ఆ తర్వాత
