October 2025 Horoscope: గ్రహాల అనుకూలత.. ఇక ఆ రాశుల వారికి ఆర్థికంగా దశ తిరిగినట్టే..!
మాస ఫలాలు (అక్టోబర్ 1-31, 2025): మేష రాశి వారికి అక్టోబర్ నెలంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఉద్యోగులకు బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి అక్టోబర్ మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12