AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monday Astro Tips: ఈ వస్తువులను సోమవారం కొంటే.. కష్టాలకు, నష్టాలకు వెల్కమ్ చెప్పినట్లేనట..

హిందూ మతంలో వారంలోని ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి, ఒకొక్క గ్రహానికి అంకితం చేసినట్లే.. వారంలోని ప్రతి రోజు పాటించాల్సిన కొన్ని నియమాలు కూడా చెప్పబడ్డాయి. సోమవారం శివయ్యకు అంకితం చేయబడింది. ఈ రోజున కొన్ని వస్తువులు కొనడం నిషేధించబడింది. సోమవారం రోజు ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకుందాం.

Surya Kala
|

Updated on: Aug 11, 2025 | 7:13 AM

Share
సోమవారం సృష్టికి లయకారుడైన మహాదేవుడికి అంకితం చేయబడింది. జ్యోతిషశాస్త్రంలో సోమవారం కోసం కొన్ని ప్రత్యేక నియమాలు ఇవ్వబడ్డాయి. అంతేకాదు ఈ రోజున కొన్ని వస్తువులను కొనడం కూడా నిషేధించబడింది. సోమవారం పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను కొనకూడదని పేర్కొంది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

1 / 7
ధాన్యాలు: మత విశ్వాసం ప్రకారం సోమవారం వరి, గోధుమ, మొక్కజొన్న ధాన్యాలు కొనకూడదు. సోమవారం ధాన్యాలు కొనడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుందని నమ్ముతారు.

2 / 7
కళకు సంబంధించిన వస్తువులు: జ్యోతిషశాస్త్రం ప్రకారం రంగులు, బ్రష్‌లు, సంగీత వాయిద్యాలు వంటి కళకు సంబంధించిన వస్తువులను సోమవారం కొనకూడదు. అలాగే నోట్‌బుక్‌లు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటి అధ్యయనానికి సంబంధించిన వస్తువులను కూడా సోమవారం కొనకూడదు.

3 / 7

క్రీడలకు సంబంధించిన వస్తువులు: సోమవారం రోజున క్రీడలకు సంబంధించిన వస్తువులను కొనకుండా ఉండాలి. సోమవారం రోజున క్రీడలకు సంబంధించిన వస్తువులను కొనడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుందని హిందువులకు ఒక నమ్మకం ఉంది

4 / 7

ఎలక్ట్రానిక్ వస్తువులు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం రోజున ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం కూడా అశుభకరమని భావిస్తారు. సోమవారం నాడు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం వల్ల శివుడు కోపగించుకుంటాడని  నమ్మకం ఉంది.

5 / 7
 
చీపురు: వారంలో మొదటి రోజు అంటే సోమవారం చీపురు కొనకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం సోమవారం చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక నష్టం , ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు.

6 / 7
ఇనుము: సోమవారం ఇనుము కొనడం శుభప్రదంగా పరిగణించబడదు. సోమవారం చంద్రుని రోజు. ఇనుము శని గ్రహానికి సంబంధించినది. చంద్రునికి , శనికి మధ్య శత్రు సంబంధం ఉంది. కనుక సోమవారం పొరపాటున కూడా ఇనుము, ఇనుప వస్తువులు కొనుగోలు చేయవద్దు.

7 / 7