AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapna Shastra: కలలో నెమలి కనిపిస్తే వేర్వేరు అర్ధాలు ఉన్నాయట. ఎలా కనిపిస్తే శుభం? ఎలా కనిపిస్తే అశుభం? తెలుసుకోండి..

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించే ప్రతి విషయం భవిష్యత్తు గురించి అనేక రకాల సూచనలను ఇస్తుంది. ఆ కలలు ద్వారా కొన్ని శుభ సంకేతాలను తెలియజేయవచ్చు.. లేదా రానున్న కాలంలో జరగనున్న కొన్ని చెడు సంకేతాలు కావచ్చు. అదేవిధంగా ఎవరి కలలోనైనా నెమలి కనిపిస్తే .. అది కూడా నెమలి కనిపించే విధానం, నెమలి రంగుని బట్టి కూడా స్వప్న శాస్త్రం ప్రకారం వేర్వేరు అర్థాలను కలిగి ఉన్నాయట. కలలో నెమలిని చూడడం వెనుక ఉన్న అర్ధం ఏమిటో తెలుసుకుందాం.

Surya Kala
|

Updated on: Aug 11, 2025 | 8:52 AM

Share
కలలో నెమలిని చూడటం శుభప్రదం లేదా అశుభం: హిందూ మతంలో నెమలికి విశిష్ట స్థానం ఉంది. శ్రీ కృష్ణుడికి ఇష్టమైనదిగా పక్షిగా భావిస్తారు. అదే సమయంలో నెమలి కార్తికేయ భగవానుడితో పాటు సరస్వతి దేవి  వాహనం కూడా. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నెమలిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే నెమలి హిందూ మతంలో శుభానికి చిహ్నం. అయితే కొన్ని పరిస్థితులలో నెమలిని చూడటం అశుభం. అంటే నెమలి నేలపై కూర్చుని ఉన్నట్లు కనిపించినా లేదా చనిపోయినట్లు లేదా పోరాడుతున్నట్లు కనిపించినా రానున్న కాలంలో అ శుభాలకు ఈ కల చిహ్నం అట.

1 / 6
కలలో నృత్యం చేస్తున్న నెమలి కనిపిస్తే: కలలో నృత్యం చేస్తున్న నెమలిని చూడటం అనేది స్వప్న శాస్త్రంలో శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది సంపద, శ్రేయస్సు, ఆనందానికి చిహ్నం. కలలో నృత్యం చేస్తున్న నెమలిని చూడటం అంటే త్వరలో మీకు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది.

2 / 6
నెమలిని పట్టుకున్నట్లు కల వస్తే:  నెమలిని పట్టుకున్నట్లు ఎవరికైనా కలలో కనిపిస్తే.. ఈ కలకు అర్ధం రానున్న కాలంలో పెద్ద విజయం సాధించనున్నారని సంకేత మట. కలలో ఎవరైనా నెమలిని పట్టుకోవడం చూసినట్లయితే మీ ప్రయత్నాల ద్వారా విజయం సాధిస్తారని అర్థం చేసుకోవాలట.

3 / 6
కలలో తెల్ల నెమలి కనిపిస్తే: కలలో తెల్ల నెమలిని చూడటం చాలా శుభ సంకేతం. ఈ కల ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం. స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కల లక్ష్మీ దేవి ఆశీస్సులకు సంకేతం. అంటే మీకు అకస్మాత్తుగా డబ్బు అందుతుందని అర్థం.

4 / 6
కలలో నీలి నెమలిని చూడటం: స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నీలి నెమలిని చూడటం అంటే మీ జీవితంలో శుభప్రదమైన రోజులు రాబోతున్నాయని, ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారని అర్థం. అలాగే ఈ కలకు అర్ధం శ్రీకృష్ణుని ఆశీర్వాదం మీపై ఉన్నదని కూడా సూచిస్తుందట.

5 / 6
కలలో నెమళ్ల గుంపుని చూడటం: కలలో నెమళ్ల మందను చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఒకేసారి అనేక నెమళ్లు కలిసి కనిపిస్తే ఆ కల విధిలో బలమైన ఆహ్లాదకరమైన మార్పుకు సంకేతంగా పరిగణించబడుతుంది. మీరు మీ కలలో నెమళ్ల గుంపుని చూసినట్లయితే.. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు చాలా అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలట.

6 / 6
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి