Kubera Yoga: గురు, శుక్ర యుతి…ఈ రాశుల వారికి కుబేర యోగాలు పట్టబోతున్నాయ్!
ఈ నెల(జులై) 26 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు శుక్రుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే రాశిలో సంచారం చేస్తున్న గురువుతో శుక్రుడి యుతి జరుగుతుంది. ఈ రెండు శుభ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు ఒకటికి రెండుసార్లు ధన యోగం పడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు, ఆశలు, ఆకాంక్షలు చాలావరకు నెరవేరుతాయి. కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాలు తొలగిపోతాయి. ఓ 25 రోజుల పాటు శ్రమ, ఒత్తిడి వంటివి దూరమవుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6