- Telugu News Photo gallery Spiritual photos Golden Throne Gift for Yadagiri Sri Lakshminarasimha Swamy
Yadagirigutta Temple: యాదాద్రికి పొట్టెత్తిన భక్తులు..స్వామివారికి ఎన్నారై దంపతులు బంగారు సింహాసనం కానుక
Yadagirigutta Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి క్షేతీరంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అంతేకాదు.. ఒక ఎన్నారై దంపతులు స్వామి,అమ్మవార్ల నిత్యసేవకు బంగారు సింహాసనాన్ని కానుకగా ఇచ్చారు.
Surya Kala | Edited By: Phani CH
Updated on: Jun 19, 2022 | 8:28 PM
![శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో.. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.స్వామి వారి ధర్మదర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/06/yadagiri-gutta-temple-1.jpg?w=1280&enlarge=true)
శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో.. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.స్వామి వారి ధర్మదర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది.
![ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణోత్బవం ఇక నుంచి స్వర్ణ సింహాసనంపై జరగనుంది. పసిడి వర్ణంలో ధగధగ మెరిసే ఈ సింహాసనంపై దేవేరితో కలిసి స్వామివారు నిత్యకల్యాణ పూజలను అందుకోనున్నారు. ఈ నిత్యకల్యాణం వేడుకలో ఈ బంగారు సింహాసనం ప్రత్యేక ఆకర్షణగా మారనున్నది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/06/yadagiri-gutta-temple-2.jpg)
ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణోత్బవం ఇక నుంచి స్వర్ణ సింహాసనంపై జరగనుంది. పసిడి వర్ణంలో ధగధగ మెరిసే ఈ సింహాసనంపై దేవేరితో కలిసి స్వామివారు నిత్యకల్యాణ పూజలను అందుకోనున్నారు. ఈ నిత్యకల్యాణం వేడుకలో ఈ బంగారు సింహాసనం ప్రత్యేక ఆకర్షణగా మారనున్నది.
![ఆలయ మండపంలో బంగారు సింహాసనంపై ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యకల్యాణ క్రతువును నిర్వహించనున్నామని దేవస్థాన ఆలయ ఈవో తెలిపారు.ఈ సింహాసనానికి సామల, వీరమణి స్వామి దంపతులు సహా ఆలయ ఈవో పూజలు నిర్వహించారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/06/yadagirigutta-temple.jpg)
ఆలయ మండపంలో బంగారు సింహాసనంపై ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యకల్యాణ క్రతువును నిర్వహించనున్నామని దేవస్థాన ఆలయ ఈవో తెలిపారు.ఈ సింహాసనానికి సామల, వీరమణి స్వామి దంపతులు సహా ఆలయ ఈవో పూజలు నిర్వహించారు.
![బంగారు పూతతో తయారు చేసిన స్వర్ణ సింహాసనం తయారీకి సుమారు రూ.18లక్షలు ఖర్చు అయినట్లు చెప్పారు. ఈ స్వర్ణ సింహాసనాన్ని స్వామివారికి న్యూయార్క్‌కు చెందిన ప్రవాస భారతీయలు సామల, వీరమణి స్వామి దంపతులు కానుకగా అందజేశారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/06/temple.jpg)
బంగారు పూతతో తయారు చేసిన స్వర్ణ సింహాసనం తయారీకి సుమారు రూ.18లక్షలు ఖర్చు అయినట్లు చెప్పారు. ఈ స్వర్ణ సింహాసనాన్ని స్వామివారికి న్యూయార్క్‌కు చెందిన ప్రవాస భారతీయలు సామల, వీరమణి స్వామి దంపతులు కానుకగా అందజేశారు.
![మరోవైపు ఆదివారం రోజున శ్రీలక్ష్మీనరసింహ స్వామిని సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. భక్తులతో దర్శన వరుసలు, ప్రసాద కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. ఆలయంలో భక్తుల ఆరాధనలు, దైవదర్శనాలతో సందడి నెలకొంది. ఆస్థానపరంగా స్వయంభువులకు నిత్యారాధనలు జరిగాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/06/temple-2.jpg)
మరోవైపు ఆదివారం రోజున శ్రీలక్ష్మీనరసింహ స్వామిని సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. భక్తులతో దర్శన వరుసలు, ప్రసాద కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. ఆలయంలో భక్తుల ఆరాధనలు, దైవదర్శనాలతో సందడి నెలకొంది. ఆస్థానపరంగా స్వయంభువులకు నిత్యారాధనలు జరిగాయి.
![మహేష్ సినిమాకు టైటిల్ సమస్య.. మహేష్ సినిమాకు టైటిల్ సమస్య..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ssmb29-1.jpg?w=280&ar=16:9)
![అనిల్ రావిపూడి సక్సెస్ సెంటిమెంట్ లీక్ అనిల్ రావిపూడి సక్సెస్ సెంటిమెంట్ లీక్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/anil-ravipudi-6.jpg?w=280&ar=16:9)
![హీరోయిన్ కావాలని సీరియల్లోకి ఎంట్రీ.. చివరకు అలా.. హీరోయిన్ కావాలని సీరియల్లోకి ఎంట్రీ.. చివరకు అలా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/jyotsna.jpg?w=280&ar=16:9)
![ఈ ప్రేమ పౌవురాలేంటి? ఏకంగా నడిరోడ్డుపైనే ప్రేమలో క్యూట్ కపుల్ ఈ ప్రేమ పౌవురాలేంటి? ఏకంగా నడిరోడ్డుపైనే ప్రేమలో క్యూట్ కపుల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/peiyanka.jpg?w=280&ar=16:9)
![అరే రాధికక్క ఏం మ్యాజిక్ చేస్తుందిరా..బ్లాక్ డ్రెస్‌లో అందాలవిందు అరే రాధికక్క ఏం మ్యాజిక్ చేస్తుందిరా..బ్లాక్ డ్రెస్‌లో అందాలవిందు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/neha1.jpg?w=280&ar=16:9)
![పవన్ కళ్యాణ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్. పవన్ కళ్యాణ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/actress-28.jpg?w=280&ar=16:9)
![కారమని పచ్చి మిర్చిని పక్కన పెట్టేస్తున్నారా..? లాభాలు తెలిస్తే.. కారమని పచ్చి మిర్చిని పక్కన పెట్టేస్తున్నారా..? లాభాలు తెలిస్తే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/green-chillies-5.jpg?w=280&ar=16:9)
![ప్రతిరోజూ అల్లం తింటే..ఆ రోగాలు ఫసక్..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజూ అల్లం తింటే..ఆ రోగాలు ఫసక్..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ginger-health-benefits.jpg?w=280&ar=16:9)
![వీళ్లు బొప్పాయిని మర్చిపోయికూడా తినకూడదు..లేదంటే డేంజర్లో పడతారు వీళ్లు బొప్పాయిని మర్చిపోయికూడా తినకూడదు..లేదంటే డేంజర్లో పడతారు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/papaya-6-1.jpg?w=280&ar=16:9)
![ఉద్యోగాలలో వారి మాటకు తిరుగుండదు.. 12రాశుల వారికి వారఫలాలు ఉద్యోగాలలో వారి మాటకు తిరుగుండదు.. 12రాశుల వారికి వారఫలాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/weekly-horoscope-16th-feb-2025-to-22nd-feb-2025.jpg?w=280&ar=16:9)
![మహేష్ సినిమాకు టైటిల్ సమస్య.. మహేష్ సినిమాకు టైటిల్ సమస్య..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ssmb29-1.jpg?w=280&ar=16:9)
![రోజుకు ఎన్ని బాదం పలుకులు తినాలో తెలుసా? రోజుకు ఎన్ని బాదం పలుకులు తినాలో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/chicken-price-today-1.jpg?w=280&ar=16:9)
![చిన్న పిల్లల్లో గుండెపోటు.. కారణాలు ఇవే! చిన్న పిల్లల్లో గుండెపోటు.. కారణాలు ఇవే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/heart-attack-in-childrens.jpg?w=280&ar=16:9)
![MLC 2025: పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ దూరం... టీమ్స్ కు షాక్! MLC 2025: పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ దూరం... టీమ్స్ కు షాక్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/pat-cummins-and-head.webp?w=280&ar=16:9)
![అనిల్ రావిపూడి సక్సెస్ సెంటిమెంట్ లీక్ అనిల్ రావిపూడి సక్సెస్ సెంటిమెంట్ లీక్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/anil-ravipudi-6.jpg?w=280&ar=16:9)
![వేసవిలో ఏసీ వాడుతున్నారా..? ఇలా చేయండి.. లేకుంటే పాడైపోవచ్చు..! వేసవిలో ఏసీ వాడుతున్నారా..? ఇలా చేయండి.. లేకుంటే పాడైపోవచ్చు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ac-4.jpg?w=280&ar=16:9)
![నా కొడుకు కనిపించగానే హగ్ చేసుకుంటా.. శిఖర్ ధావన్ భావోద్వేగం నా కొడుకు కనిపించగానే హగ్ చేసుకుంటా.. శిఖర్ ధావన్ భావోద్వేగం](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/dhawan.webp?w=280&ar=16:9)
![పాలల్లో ఈ పొడి కలిపి తాగారంటే కీళ్ల నొప్పులు పరార్..! పాలల్లో ఈ పొడి కలిపి తాగారంటే కీళ్ల నొప్పులు పరార్..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/moringa-milk.jpg?w=280&ar=16:9)
![కరోనాకు మందు కనిపెడుతున్నామంటూ.. రైతులను నిండా ముంచారు! కరోనాకు మందు కనిపెడుతున్నామంటూ.. రైతులను నిండా ముంచారు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/covid-vaccine-mushroom.jpg?w=280&ar=16:9)
![నల్ల ద్రాక్ష ఆరోగ్య రక్ష..! రెగ్యూలర్‌గా తింటే ఈ సమస్యలన్నీ దూరం! నల్ల ద్రాక్ష ఆరోగ్య రక్ష..! రెగ్యూలర్‌గా తింటే ఈ సమస్యలన్నీ దూరం!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/black-grapes-5.jpg?w=280&ar=16:9)
![తన కుమార్తెతో చనువుగా మెలుగుతున్నాడని... తన కుమార్తెతో చనువుగా మెలుగుతున్నాడని...](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/dasarath.jpg?w=280&ar=16:9)
![వైభవంగా సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు వైభవంగా సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/samatha-kumbh-2025-6.jpg?w=280&ar=16:9)
![సర్పంచ్ సీటు కావాలా? అయితే కోతులను పట్టుకోవాల్సిందే సర్పంచ్ సీటు కావాలా? అయితే కోతులను పట్టుకోవాల్సిందే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/supertech-seat.jpg?w=280&ar=16:9)
![అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి! దీని ప్రత్యేకతేంటో తెలుసా? అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి! దీని ప్రత్యేకతేంటో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/kalivi-kodi-1.jpg?w=280&ar=16:9)
![పరగడుపునే కొత్తి మీర జ్యూస్ తాగండి.. ఫలితం మీరే చూడండి! పరగడుపునే కొత్తి మీర జ్యూస్ తాగండి.. ఫలితం మీరే చూడండి!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/coriander-juice-1.jpg?w=280&ar=16:9)
![రోజూ ఆవుల దొడ్డిలోకి వెళుతున్న ఓ జంతువు.. రోజూ ఆవుల దొడ్డిలోకి వెళుతున్న ఓ జంతువు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/cheetah-cow.jpg?w=280&ar=16:9)
![మరో ఇంజనీరింగ్ అద్భుతం పంబన్ బ్రిడ్జ్ మరో ఇంజనీరింగ్ అద్భుతం పంబన్ బ్రిడ్జ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/pamban-bridge-1.jpg?w=280&ar=16:9)
![ఆఫీసుకి రోజూ 700 కి.మీ వెళ్ళొస్తుంది! ఎందులోనో తెలుసా ఆఫీసుకి రోజూ 700 కి.మీ వెళ్ళొస్తుంది! ఎందులోనో తెలుసా](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/malaysia-women.jpg?w=280&ar=16:9)
![మా అమ్మను కాపాడిన చిరుకు.. జీవితాంతం రుణపడి ఉంటాం.. మా అమ్మను కాపాడిన చిరుకు.. జీవితాంతం రుణపడి ఉంటాం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/urvashi-rautela-1.jpg?w=280&ar=16:9)
![నిజమే.. చరణ్ వాచ్ రేటుతో.. హైదరాబాద్ లో ఇల్లే కొనేయచ్చు! నిజమే.. చరణ్ వాచ్ రేటుతో.. హైదరాబాద్ లో ఇల్లే కొనేయచ్చు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ram-charan-15.jpg?w=280&ar=16:9)