Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి సక్సెస్‌ సెంటిమెంట్‌ లీక్‌

ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్‌. సెంటిమెంట్‌ లేని పర్సన్స్ ఇండస్ట్రీలో అరుదుగా ఉంటారు. ఈ విషయాన్నే ఇప్పుడు అనిల్‌ రావిపూడి కూడా చెబుతున్నారు. తనకు సెంటిమెంట్స్ ఉండవని చెబుతూనే, కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి తాను ఫాలో అవుతున్న ఓ విషయాన్ని లీక్‌ చేశారు సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Feb 16, 2025 | 2:52 PM

రాజమౌళి తర్వాత టాలీవుడ్‌లో హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ రేషియో ఉన్న డైరక్టర్‌ ఎవరని అంటే... వితౌట్‌ ఎనీ డౌట్స్ అనిల్‌ రావిపూడి పేరు వినిపిస్తుంది.

1 / 5
అందులోనూ రీసెంట్‌గా సంక్రాంతికి వస్తున్నాం సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ తర్వాత.. లైఫ్‌ అంటే మినిమమ్‌ ఇట్టా ఉండాలని అంటున్నారు ఫాలోయర్స్.  అయితే, సినిమాల విషయంలో అనిల్‌ రావిపూడి ఫాలో అయ్యే సెంటిమెంట్‌ ఏంటి? అంటే.. ఏముంది.. ఏమీ లేదూ అనే ఆన్సరే వినిపించేది మొన్న మొన్నటి వరకు .. కానీ ఇప్పుడు మాత్రం ఆలోచిస్తే ఉన్నట్టే ఉందని అంటున్నారు పటాస్‌తో సినీ జర్నీని స్టార్ట్ చేసిన యంగ్‌ కెప్టెన్‌.

2 / 5
పటాస్‌ సినిమానే కాదు.. ప్రతి సినిమా కథనూ మానుకోటలోనే రాసుకుంటారట అనిల్‌. ఫస్టాఫ్‌ పూర్తి చేశాకే అక్కడి నుంచి కదులుతారట. సినిమాలో హీరో ఎవరైనా... ప్రాజెక్ట్ స్కేల్‌ ఎంత పెద్దదైనా కచ్చితంగా మానుకోటలో పెన్ను పట్టాల్సిందేనని అంటున్నారు అనిల్‌.

3 / 5
సీనియర్లలో నందమూరి బాలయ్యకు ది బెస్ట్ మూవీ ఇచ్చిన ఈ డైరక్టర్‌ ఇప్పుడు మెగాస్టార్‌ మూవీ స్క్రిప్ట్ కోసం మానుకోట ట్రావెల్‌ చేస్తున్నారు. రైటింగ్‌ పరంగానే కాదు, స్క్రీన్‌ ప్రెజెన్స్ విషయంలోనూ అనిల్‌ రావిపూడి సెంటిమెంట్‌ ఫాలో అవుతూనే ఉంటారన్నది మూవీ గోయర్స్ చెప్పేమాట.

4 / 5

తన ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఓ  చోట కేమియో అప్పియరెన్స్ ఇస్తూనే ఉంటారు అనిల్‌. సో.. ఒన్‌ ప్లస్‌ ఒన్‌.. అనిల్‌ సక్సెస్‌కి హెల్ప్ చేస్తున్న డబుల్‌ సెంటిమెంట్‌ ఇదేనన్నమాట.

5 / 5
Follow us