అరే రాధికక్క ఏం మ్యాజిక్ చేస్తుందిరా..బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొడుతుంది..
హీరో సిద్దు జొన్నలగడ్డ డీజేటిల్లు మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన నేహాశెట్టి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఎంత అలా అంటే? ఇప్పటికీ నేహా శెట్టి కంటే, రాధికా అంటేనే ఎక్కువ మంది గుర్తు పడుతారు ఈ ముద్దుగుమ్మను.అంతలా డీజే టిల్లు సినిమాలో రాధికపాత్రలో ఒదిగిపోయింది ఈ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5