Lemon Peels: నిమ్మరసం పిండి తొక్కలను పడేస్తున్నారా.. ఎన్ని ఉపయోగాలో..

ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో నిమ్మకాయ కూడా ఒకటి. నిమ్మకాయను తరచూ ఏదో ఒక పని రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మ రసం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం చాలా మందికి తెలుసు. దాహాన్ని కూడా తీర్చుతుంది. నిమ్మరసం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో చాలా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. అధిక రక్త పోటును నియంత్రించడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. అయితే చాలా మంది నిమ్మరసం పిండిన..

|

Updated on: Oct 18, 2024 | 6:47 PM

ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో నిమ్మకాయ కూడా ఒకటి. నిమ్మకాయను తరచూ ఏదో ఒక పని రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మ రసం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం చాలా మందికి తెలుసు. దాహాన్ని కూడా తీర్చుతుంది.

1 / 5
నిమ్మరసం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో చాలా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. అధిక రక్త పోటును నియంత్రించడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. అయితే చాలా మంది నిమ్మరసం పిండిన తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటారు. కానీ వీటితో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి.

2 / 5
నిమ్మ తొక్క కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. విటమిన్లు ఎ, కెరోటినాయిడ్లు.. కంటి చూపును పెంచుతుంది. వృద్దుల్లో కంటి సమస్యలు రాకుండా చేస్తాయి. గాయాలను కూడా త్వరగా నయం చేస్తుంది.

3 / 5
బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టడంతో నిమ్మ తొక్కలను చక్కగా పని చేస్తాయి. నిమ్మ చెక్కలను స్నానం చేసే ముందు చంక భాగంలో బాగా రుద్దితే చెమట వాసన, దుర్వాసర రాకుండా ఉంటుంది. నిమ్మ చెక్కలను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరం అంతా ఫ్రెష్‌గా ఉంటుంది. ఒత్తిడి దూరం అవుతుంది.

4 / 5
షుగర్ వ్యాధి పేషెంట్లలో వచ్చే అల్సర్లను త్వరగా నయంలో చేయడంలో నిమ్మ తొక్కలు చక్కగా పని చేస్తాయి. పుండ్లు ఉన్న చోట రుద్దితే త్వరగా తగ్గుతాయి. నిమ్మ తొక్కలు మరిగించిన నీటితో ముఖాన్ని కడిగితే మొటిమలు తగ్గి, చర్మం అందం మెరుగు పడుతుంది. ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి.

5 / 5
Follow us
నిమ్మరసం పిండి తొక్కలను పడేస్తున్నారా.. ఎన్ని ఉపయోగాలో..

గుంటూరులో డ్రగ్స్ కలకలం.. స్టన్ అయ్యే విషయాలు చెప్పిన పోలీసులు

బిగ్ బాస్‌ను వెంటాడుతోన్నవాదాలు.. టెలికాస్ట్ ఆపేయాలని పిటిషన్

మీ పొదుపు ఖాతాలో పరిమితికి మించి నగదు జమ చేస్తే ఏమవుతుంది?

సోదరుడిపై చీటింగ్ కేసు నమోదు: స్పందించిన కేంద్రమంత్రి జోషి

కోట్ల విలువైన కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన యంగ్ బ్యూటీ.

నగదును తిరిగి ప్రభుత్వానికి చెల్లించిన రైతులు... అసలేం జరిగిందంటే

కివీ ఫ్రూట్‌ని ఎలా తింటే పోషకాలు బాగా అందుతాయి..

యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం టీవీ 9.. ఎస్ఎఫ్‌ఏతో కీలక ఒప్పందం..

రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. టికెట్ రిజర్వేషన్ రూల్ మారింది..!