ఫోటోగ్రఫీ కోసం ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. దీని వెనుక భాగంలో 12-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, 8 మెగాపిక్సెల్ టెలి కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అందుబాటులో ఉంటుంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.