Sambar for Cancer: ఈ న్యూస్ వింటే షాక్ అవుతారు.. సాంబార్‌తో క్యాన్సర్‌‌కు చెక్!

పైన హెడ్డింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు కదా.. అవును. సాంబార్ తింటే క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని పలు అధ్యయానల్లో తేలింది. సాంబార్ అంటే చాలా మందికి ఇష్టం. సాంబార్‌తో ఎంత అన్నం అయినా తినొచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. కేవలం అన్నంలోకి మాత్రమే కాకుండా టిఫిన్స్‌లోకి కూడా సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి ప్రారంభంలో బయట పడదు. వ్యాధి ముదిరిన తర్వాత బయట పడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ముందస్తుగానే..

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 19, 2024 | 9:47 PM

పైన హెడ్డింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు కదా.. అవును. సాంబార్ తింటే క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని పలు అధ్యయానల్లో తేలింది. సాంబార్ అంటే చాలా మందికి ఇష్టం. సాంబార్‌తో ఎంత అన్నం అయినా తినొచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. కేవలం అన్నంలోకి మాత్రమే కాకుండా టిఫిన్స్‌లోకి కూడా సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది.

1 / 5
క్యాన్సర్ వ్యాధి ప్రారంభంలో బయట పడదు. వ్యాధి ముదిరిన తర్వాత బయట పడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ముందస్తుగానే జాగ్రత్త పడాలి. శరీరంలో మనకు తెలీకుండా కాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని మొదటలోనే నాశనం చేయాలి.

2 / 5
సాంబార్‌లో ఉపయోగించే పదార్థాలు క్యాన్సర్‌ నివారణగా పనిచేస్తున్నాయి. కాబట్టి సాంబార్ తింటే క్యాన్సర్‌కు చెక్ పెట్టినట్టే. సాంబార్‌లో వేసే పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, నల్ల మిరియాలు, కొత్తి మీర, ఎండు మిర్చి వంటివి క్యాన్సర్ గడ్డలను నశింప జేస్తాయి.

3 / 5
సాంబార్‌లో ఉపయోగించే చింత పండులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు మనకు లభిస్తాయి. ఇది రొమ్ము క్యాన్సర్ కాణాలను నాశనం చేస్తుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

4 / 5
అదే విధంగా సాంబార్‌లో వేసే పప్పు, కూరగాయల్లో ఉండే ఫైబర్ కూడా క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాంబార్‌లో రుచి కోసం ఉపయోగించే ప్రతీది ఎంతో ఆరోగ్యకరమని వెల్లడించారు. 

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

అదే విధంగా సాంబార్‌లో వేసే పప్పు, కూరగాయల్లో ఉండే ఫైబర్ కూడా క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాంబార్‌లో రుచి కోసం ఉపయోగించే ప్రతీది ఎంతో ఆరోగ్యకరమని వెల్లడించారు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

5 / 5
Follow us
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే ముందు ఇవి గమనించారా? లేకుంటే మోసపోతారు!

ఈ న్యూస్ వింటే షాక్ అవుతారు.. సాంబార్‌తో క్యాన్సర్‌‌కు చెక్!

ఈ బ్యాంకుల్లో డిపాజిట్స్‌ చేస్తున్నారా? వడ్డీ రేట్లు ఇలా..

నలుగురితో లవ్.. కట్ చేస్తే 49 ఏళ్లు దాటినా సింగిల్ గానే హీరోయిన్

బోల్తా పడిన కారు.. కట్ చేస్తే, అందులో ఉన్న వారంతా పరార్.. చివరకు

సాయి పల్లవి అలా పిలవడంతో ఫీలయ్యాను.. శివకార్తికేయన్

ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్‌ కు షాక్..వెర్డర్ బ్రెమెన్ చేతిలో ఓటమి

డెడ్‌ బాడీని కూడా వదిలిపెట్టరా..? సాయంత్రం వేళ మార్చురీలో..

షాకింగ్ ఎలిమినేషన్.. ఆ కంటెస్టెంట్ బయటకు..

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా?
జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా?