వామ్మో.. ఏంటా ఆవేశం.. కారును తుక్కు తుక్కు చేసిన ఏనుగు.. చివరకు ??
ఏనుగులు చూసేందుకు ఎంత భారీగా కనిపిస్తుంటాయో.. వాటికి కోపం వచ్చిన సందర్భాల్లో అంతే స్థాయిలో బీభత్సం సృస్టిస్తుంటాయి. అడవుల నుంచి జనావాసాలు, పంటపొలాల్లోకి చొరబడే ఏనుగులు హల్‌చల్ చేయడం చూస్తుంటాం. అలాగే మావటి సంరక్షణలో పెరిగే ఏనుగులు కూడా కొన్నిసార్లు..రచ్చ రచ్చ చేస్తుంటాయి. మరికొన్ని ఏకంగా మనుషుల ప్రాణాలే తీస్తుంటాయి.
ఇలాంటి భయానక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ భారీ ఏనుగు రోడ్డుపై బీభత్సం సృష్టించింది. కారును తుక్క తుక్కు చేయడం చూసి అంతా షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బీహార్‌లోని సరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దసరా సందర్భంగా స్థానిక మార్కెట్ ప్రాంతంలో ఉత్సవాలను నిర్వహించారు. భక్తు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను తిలకిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఉత్సవాల్లో పాల్గొన్న ఓ ఏనుగు రోడ్డుపై వస్తుండగా.. ఏం జరిగిందో ఏమో గానీ ఒక్కసారిగా దానికి కోపం కట్టలు తెంచుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఒక్క సాంగ్ కోసం రూ.20 కోట్లు !! | సంచలనం !! అప్పుడే రూ.900 కోట్ల బిజినెస్
డెంగ్యూ వస్తే మేక పాలు తాగాలా ??
తులం బంగారం రూ.లక్ష ?? పుత్తడి జోరుకు బ్రేకులు పడే ఛాన్స్ లేదా ??
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

