Bath During Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా? ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందంటే..

నేటి వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్ల కారణంగా అధిక మంది వైరల్ జ్వరాల బారీన పడుతున్నారు. అయితే జ్వరం సమయంలో స్నానం చేయవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనిపై నిపుణులు ఏం చెడుతున్నారో ఇక్కడ తెలుసుకుందా.. నిజానికి, జ్వరం ఉన్నప్పుడు స్నానం చేస్తే..

|

Updated on: Oct 19, 2024 | 9:00 PM

మారుతున్న వాతావరణం వల్ల సీజనల్ వ్యాధుల ముప్పు నానాటికీ పెరుగుతోంది. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. అంతేకాకుండా కొన్ని ఆరోగ్యకరమైన పనులను వెంటనే చేయడం మంచిది. ఇది వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

1 / 5
మీ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఇలాంటి వ్యాధులు మళ్లీ మళ్లీ వస్తాయి. అందువల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం, సంక్రమణను నివారించడం చాలా ముఖ్యం. వైరల్ జ్వరం వచ్చినప్పుడు మరింత ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ఈ జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయంటే..

2 / 5
జ్వరం, శరీర నొప్పులు, తలనొప్పి, అలసట, నిద్రలేమి సాధారణంగా వైరల్ జ్వరం వచ్చిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు. ఒక వ్యక్తికి వైరల్ జ్వరం వస్తే ఎక్కువగా అలసిపోయినట్లు కనిపిస్తాడు. పైగా బరువు కూడా వేగంగా తగ్గుతాడు.

3 / 5
జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదని, దీనివల్ల జ్వరం ఎక్కువవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ, అది తప్పు. వైరల్ ఫీవర్ ఉన్నవారు తలస్నానం చేయడం ఆరోగ్యకరమని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరంలోని మలినాలను తొలగించడమే కాకుండా మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.

4 / 5
అందువల్ల వైరల్ జ్వరం సమయంలో స్నానం చేయడం సురక్షితంగా పరిగణించబడుతుంది. పిల్లలు లేదా వృద్ధులకు వైరల్ జ్వరం ఉంటే  స్నానం చేసేటప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి. ఫ్లూ సమయంలో కొంతమంది మందికి అధిక చలి ఉంటుంది. కాబట్టి వైద్యులను సంప్రదించి స్నానం చేయడం మంచిది. ఈ సమయంలో శరీరం వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నందున రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.

5 / 5
Follow us