Movie News: నాని, శ్రీకాంత్ ఓదెల సినిమా టైటిల్ అదేనా.? ఓజి బాయ్స్ వైరల్..

నాని, శ్రీకాంత్ ఓదెల సినిమాకు సంబందించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్. నిఖిల్, రుక్మిణి వసంత్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నుంచి పాట విడుదల. ఆహాలో విడుదల కానున్న మరో కొత్త సిరీస్. ఓజి మూవీకి సంబందించి ఓ ఫోటో తెగ వైరల్. కీర్తి సురేష్ సినిమా టీజర్ విడుదల చేసిన మేకర్స్. ఇండస్ట్రీ రానున్నసినిమాలు గురించి క్రేజీ అప్డేట్స్ చూద్దాం రండి.. 

Prudvi Battula

|

Updated on: Oct 19, 2024 | 3:25 PM

నాని, శ్రీకాంత్ ఓదెల సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మధ్యే సినిమా మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. నాని-ఓదెల సినిమాకు ‘నాయుడుగారి తాలూకా’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ టైటిల్ చూసిన తర్వాత కథ ఏమై ఉంటుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

1 / 5
నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది. తాజాగా నుంచి ‘హే తార’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ మొదలు అవుతాయని చెప్పారు దర్శక నిర్మాతలు.

2 / 5
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నుంచి ఒరిజినల్ వెబ్ సిరీస్ అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 రానుంది. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన మొదటి సీజన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అక్టోబర్ 31, 2024న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

3 / 5
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రివాల్వర్ రీటా’. జెకె. చంద్రు దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ టీజర్‌ని కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ టైటిల్ టీజర్‌లో పోలీసా, రా ఏజెంటా, డానా.. అంటూ ఫైనల్‌గా ‘రివాల్వర్ రీటా’గా కీర్తి సురేష్‌ని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది.

4 / 5
పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఓజి. ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలైంది. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మొదలైన ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా దర్శకుడు సుజీత్.. సంగీత దర్శకుడు తమన్ కలిసి ఫోటోస్ పోస్ట్ చేసారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.

5 / 5
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ